ప్రకాశం జిల్లా స్వర్ణలో కూడా ఓ దేవాలయం వుంది. స్వామి వారి పేరు శ్రీ వల్లభరాయ స్వామి. రాష్ట్రంలో వున్నా వల్లభరాయ స్వామి వారి ఆలయాలన్నిటిపై ఓ పుస్తకాన్ని రూపొందించే పనిలో వున్నాం. దయచేసి మీకు తెలిసిన వివరాలు పంపగలరు.
ఇటీవలే నేను వ్రాసిన స్వర్ణ చరిత్ర పుస్తకంలో వంగిపురం గురించి ప్రముఖంగా వుంది. శాసనాలు, చారిత్రిక ఆధారాలతో సమగ్రంగా వ్రాసిన పుస్తకం అది. దేశంలోని దశ వల్లభ క్షేత్రాల గురించి కూడా సమగ్రంగా వుంది. అందరూ చదవాల్సిన పుస్తకం.
ఇటీవల వంగిపురం సందర్శించడం జరిగింది. అద్భుతమైన దేవాలయం. ఆ ఆలయ నిర్మాణ శైలి, బెంగళూరు లోని వసంత వల్లభరాయస్వామి దేవాలయ నిర్మాణ శైలి ఒకే విధంగా వుంది. గ్రేట్. ఆ స్వామిని దర్శించు కోవడం ఆనందంగా వుంది. నీను రాసిన స్వర్ణ చరిత్ర పుస్తకాన్ని స్వామికి సంర్పించుకున్నాను.
your blog is nice. Please try to give more information on the temple. If possible please go through my blog myindia-heritage.blogspot.com where I kept some information about Vangipuram and the historical temples. ilapavuluri venkateshwerlu
please arrange to show more photos of the temple,its history and about archakas....?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteప్రకాశం జిల్లా స్వర్ణలో కూడా ఓ దేవాలయం వుంది. స్వామి వారి పేరు శ్రీ వల్లభరాయ స్వామి. రాష్ట్రంలో వున్నా వల్లభరాయ స్వామి వారి ఆలయాలన్నిటిపై ఓ పుస్తకాన్ని రూపొందించే పనిలో వున్నాం. దయచేసి మీకు తెలిసిన వివరాలు పంపగలరు.
ReplyDeleteDear Sri Alahari Srivasacharyulu garu,
ReplyDeleteCan you please give your email address so that we can contact you.
You can contact us at Vangipuram(DOT)Temple(AT)gmail(DOT)com
maku ilavelpu sri rajyalaxmi sametha vallabharaya swamy varu
ReplyDeleteఇటీవలే నేను వ్రాసిన స్వర్ణ చరిత్ర పుస్తకంలో వంగిపురం గురించి ప్రముఖంగా వుంది. శాసనాలు, చారిత్రిక ఆధారాలతో సమగ్రంగా వ్రాసిన పుస్తకం అది. దేశంలోని దశ వల్లభ క్షేత్రాల గురించి కూడా సమగ్రంగా వుంది. అందరూ చదవాల్సిన పుస్తకం.
ReplyDeleteఇటీవల వంగిపురం సందర్శించడం జరిగింది. అద్భుతమైన దేవాలయం. ఆ ఆలయ నిర్మాణ శైలి, బెంగళూరు లోని వసంత వల్లభరాయస్వామి దేవాలయ నిర్మాణ శైలి ఒకే విధంగా వుంది. గ్రేట్. ఆ స్వామిని దర్శించు కోవడం ఆనందంగా వుంది. నీను రాసిన స్వర్ణ చరిత్ర పుస్తకాన్ని స్వామికి సంర్పించుకున్నాను.
ReplyDeleteyour blog is nice. Please try to give more information on the temple.
ReplyDeleteIf possible please go through my blog myindia-heritage.blogspot.com where
I kept some information about Vangipuram and the historical temples.
ilapavuluri venkateshwerlu